మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్స్…


లాక్ డౌన్‌ నిబందనలు సడలించిన నేపధ్యంలో ఈ నెల 8 నుంచి టూరిజం ప్రాంతాల్లోని హోటల్లు,‌రెస్టారెంట్లు ఓపెన్ చేయాలని నిర్ణయించాం

9 కమాండ్ కంట్రోల్‌రూం లను ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా‌ వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నాం

కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభమైన తర్వాత బోట్లను పునరుద్దరిస్తాం

కేంద్ర ప్రభుత్వ నిభందనల ప్రకారమే నడుచుకుంటున్నాం

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి,‌కాకినాడ పట్టణాల్లో హోటల్లు, రెస్టారెంట్లను 8 నుంచి ప్రారంభిస్తున్నాం

ఎపి లో పర్యాటకుల్ని ఆక్షర్షించేందుకు అన్ని వనరులున్నాయి

టెంపుల్ టూరిజం ను ప్రోత్సహిస్తున్నాం

యాత్రికులకు కావాల్సిన హోటల్లు, రెస్టారెంట్లు అన్నీ సిద్దంగా ఉంచాం

ఇతర టూరిస్టులకు కరోనా ద్రుష్ట్యా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం

గత సంవత్సరంలో టూరిజం అభివ్రుద్దికి అనేక కార్యక్రమాలు నిర్వహించాం

రాబోయే రోజుల్లో అరకు, మారెడిమిల్లి లాంటి టూరిజం ప్రదేశాల్లో 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ పెట్టాలని కసరత్తు చేస్తున్నాం

సోమవారం నుంచి హోటల్స్ బుకింగ్ ఆన్ లైన్ లో చేసుకోవచ్చు

కరోనా ద్రుష్ట్యా పర్యాటకంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం..టూరిస్టులు కరోనా ద్రుష్ట్యా జాగ్రత్తలు పాటించాలి

ఎపి టూరిజం ద్వారా లాక్ డౌన్ ద్వారా మూడు నెలలకు ముప్పై కోట్లు నష్టం వచ్చింది

రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ వచ్చే వరకు సహజీవనం చేయడమే..

ప్రపంచ టూరిజం మ్యాప్ లో ఎపి ని టూరిజం ని ఉంచాలన్నదే లక్ష్యం

About The Author