మరోసారి ఆంధ్ర ,తమిళనాడు, కర్ణాటక ,అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గజరాజులు హల్ చల్..
చిత్తూరు జిల్లా కుప్పం: మరోసారి ఆంధ్ర తమిళనాడు, కర్ణాటక ,అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా గజరాజులు హల్ చల్..
తమిళనాడు రాష్ట్రం హోసూరు, సూల్ గిరి లోతట్టు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల మంద..అటవీ సరిహద్దు ప్రాంతం అయినటువంటి మోట్ల చేను, గుడ్ల నాయన పల్లి, సోడి గాని పల్లి , గంగాపురం ,యమసనపల్లి ,జరుగు, ఇప్పడు ఇ యొక్క ప్రాంతాలే కాకుండా.. గతంలో కూడా అడవి సరిహద్దు ప్రాంతాల్లో ఉండే..మల్లప్ప కొండ అటవీ సరిహద్దు ప్రాంతాలు.చిన్న పర్తి కుంట, పెద్ద పర్తి కుంట, సంగనపల్లి,బోయనపల్లి, కుసురు,ఈ అటవీ సరిహద్దు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి …టమోట, క్యాబేజ్. మొక్కజొన్న వరి, బొప్పాయి, బీన్స్, అరటి ,పంట పొలాలపై అర్ధరాత్రి వేళలో గజరాజు గుంపుల గుంపులు గా నిత్యం దాడులు చేస్తూనే ఉన్నాయి..లబోదిబోమంటున్న అటవీ సరిహద్దు గ్రామాల రెత్తులు మరియు ప్రజలు….రంగంలోకి దిగిన ఆంధ్ర, తమిళనాడు ఎలిఫెంట్ ట్రాకర్స్..
ఈ ఏనుగులు మంద పంట పొలాల పై కి రాకుండా ఉండేదుకు గతంలోనే అక్కడా అక్కడా విద్యుత్ కంచు ,మరియు కంద కాలవ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని. అటవీశాఖ అధికారులు వెల్లడి…