అర్హులైన వారికి వైఎస్సార్ చేయూత

వైయస్సార్ చేయూత సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించండి

నగర పాలక సంస్థ అధికారులు మరియు సెక్టోరల్ ఆఫీసర్లుకు  ఆదేశించిన కమిషనర్ గిరీష

తిరుపతి:ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం సరికొత్త ఒరవడికి లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వైఎస్ఆర్ సమావేశం మందిరం నందు కమిషనర్ గిరీష అధ్యక్షతన బుధవారం నగరపాలక సంస్థ అధికారులు మరియు సెక్టోరల్ ఆఫీసర్లుతో సమీక్ష నిర్వహించి వైయస్సార్ చేయూత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు చేయూత అందిస్తాము.

 వైయస్సార్ చేయూత 

వయసు 45 సంవత్సరాలు పైన 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి 18 వేల 750 రూపాయలను ఈ ఈ నాలుగేళ్ళలో ఆ కుటుంబాల 75000 రూపాయలు పొందనున్నారు.

వైయస్సార్ చేయూత అర్హతలు

మహిళలు వారి వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మైనార్టీ కులం గల వారు మాత్రమే అర్హులు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల దృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ ఉండాలని, ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ లేకపోతే వెంటనే తీసుకోవాలని, తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలని, తెలిపారు

About The Author