అమ్మా క్రియేష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ ఆంటోని…

అమ్మా క్రియేష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ ఆంటోని, అరుణ్ విజ‌య్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం జ్వాల శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. విజ‌య్ ఆంటోని తెలుగులో న‌టిస్తున్న స్ట్ర‌యిట్ మూవీ ఇది. అరుణ్ విజ‌య్ మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. న‌వీన్‌.ఎం ద‌ర్శ‌కుడు. టి.శివ నిర్మాత‌. శుక్ర‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

About The Author