కఠినంగా శిక్షించాలని.. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక

తిరుపతి:నెల్లూరు లోని ఎ పి టూరిజం శాఖ అధికారి డిప్యూటీ డైరెక్టర్ మహిళా వికలాంగురాలు ఉద్యోగినిపై అమానుష.. దాడిని ఖండించాలని దోషిని కఠినంగా శిక్షించాలని.. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్ పి ఆర్ డి)సంఘం ఆద్వర్యాన1-7-2020 తేదీ ఉదయం తిరుపతి నగరం లోని. మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ప్లే కార్డులుతో నిరసన తెలిపారు.సంఘం గౌరవాధ్యక్షులు గురుప్రసాద్ మాట్లాడుతూ..2016 వికలాంగుల చట్టం..Pwd.యాక్ట్ దిశ చట్టం లాంటివి కఠినంగా  అమలు చేసి ఇలాంటి కిరాతక దాడులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని తెలిపారు ఈకార్యక్రమంలో వికలాంగులు…జానకీ రాం మునిరామరెడ్డి హేమంత్.. హసీనా ధనమ్మ..మహిళా సంఘం నాయకురాలు సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు

About The Author