నేను బాగున్నాను మీరు రావద్దు…JC దివాకరరెడ్డి
కోవిడ్ నుండి త్వరగా కోలుకుంటున్నా
కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స
*- తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి*
★ నేను బాగున్నాను, నా ఆరోగ్య పరిస్థితి బాగుంది.
★ కరోనా నుండి త్వరితగతిన కోలుకొంటున్నాను.
★ మీరు దయచేసి నన్ను కలవడానికి హైదరాబాద్ రావద్దు.
★ నన్ను చూడడానికి అనుమతించరు.
★ వ్యయప్రయాసలతో వచ్చి ఇబ్బందులు పడవద్దు.
★ ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్నాను.
★ మరో పదిహేను రోజుల్లో మిమ్మల్ని చూడటానికి తాడపత్రి కి వస్తాను.
★ మా కుటుంబ సభ్యులను కూడా నన్ను చూడ్డానికి అనుమతించలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
★ ఆస్పత్రిలో డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారు అని ఆయన కితాబు ఇచ్చారు.