ప్రాణాలకు తెగించి చిన్నారులను కాపాడిన పోలీసులు…


సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో బీహార్ కుటుంబానికి చెందినా ఒక వ్యక్తి తన స్వంత బిడ్డలను గొంతుకోసే సమయంలో.

గ్రామా ప్రజలు ఇచ్చినా సమాచారం మేరకు భూమ్పల్లి పోలీసులు వచ్చి రక్షించే సమయంలో .

కత్తి పోటుతో గాయం అయినప్పటికీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇంటి పై కప్పు నుండి దూకి.

చిన్నారుల ప్రాణాలు రక్షించిన కానిస్టేబుల్ రాజు మరియు రాజిరెడ్డి గారికి ధన్యవాదములు ….
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం లో విషాదం ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసిన కన్నతండ్రి పరిస్థితి విషమం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి 108 ద్వారా తరలించిన స్థానికులు భూంపల్లి పోలీసుల అదుపులో నిందితుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పెద్ద కూతురు అంజరిన, చిన్న కూతురు, అలేన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.

About The Author