వేములవాడ to డిల్లీ కి సైకిల్ పై వెళ్ళిన వేములవాడ ముద్దు బిడ్డ.


వేములవాడ to డిల్లీ కి సైకిల్ పై వెళ్ళిన
వేములవాడకు చెందిన హిందు ముద్దు బిడ్డ.
హిందు పరిరక్షణ కొసం హిందువుల పై దాడులకు నిరసనగా,నిద్రాపోతున్న హిందువులను మేల్కొనడం కోసం వేములవాడ నుంచి డిల్లీ వరకు 40 రోజులు సైకిల్ తొక్కుకుంటు వేములవాడ మండలం తిప్పపూరం గ్రామానికి చెందినా మాధవి లత గారు ప్రధాన మంత్రి మోడి గారిని కలవాడానికి వేళ్ళారు.
ఇక్కడ సిగ్గుచేటు విషయం ఏంటంటే హిందువులకోసం ఇంతటి సహాసం చేస్తున్న విషయం మన వేములవాడ ప్రజలకు , మన రాజకీయా నాయకులకు ఇక్కడి మీడియా వారికి తెలియకపోవడం మన రిపోర్టర్లు ఒక్క వార్తా కూడ రాకపోవడం మనం అజ్ఞానానికి నిదర్శనం.
North India National మీడియాలో మాధవి లత గారి గురించి అనేక వార్తా కథనాలు వచ్చాయి. ఆమె కోసం ఆమె రాక కోసం నార్త్ ఇండియా ప్రజలు బ్రహ్మరథం పట్టారు . ఆమెను కలవాడానికి అనేక హిందు సంఘాల నాయకులు ప్రయత్నచారు. కానీ మన తెలుగు మీడియా ఒక్క కథనం కూడ రాకపోవడం మనం చెసుకున్న దౌర్భాగ్యం.
మన వేములవాడ కీర్తిని మన డిల్లీ వరకు చేరావేసిన మన హిందు వీరా వనితకు నా నేను వేములవాడ సలాం…..?
మాధవిలత డిమాండ్ ఆమె మాటాల్లో……
ప్రపంచంలో ఎక్కడైనా మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉంటారు మైనారిటీ ప్రజలు ఇబ్బందులు పడతారు… కానీ ఒక్క మన దేశంలోనే మెజారిటీ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మైనారిటీ ప్రజలు సంతోషంగా ఉంటూ మెజారిటీ ప్రజలను హింసిస్తున్నారు… తెలంగాణలో పూజారి హత్య, బైంసాలో అల్లర్లు, పాత బస్తీలో దాడులు
కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తల దారుణ హత్యలు, విచక్షణ రహిత దాడులు
బెంగాల్ లో గర్భిణీ స్త్రీ అతి దారుణమైన హత్య, ప్రతిరోజు హిందువుల మీద దాడులు
మహారాష్ట్రలో సాధువులను అతి కిరాతకంగా కొట్టి చంపడం ఇలాంటివి ఎన్నో ఇంకెన్నో….
ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలి అంటే హిందు అట్రాసిటీ చట్టం తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలి.
దేశంలో ఏ ఆలయంలో చూసినా దర్శనం టికెట్ ,అర్చన టికెట్ అంటూ రకరకాల పేర్లతో పేద ప్రజల పాలిట జలగల్లా మారిపోయాయి దేవాలయాలు .భరించలేని బస్ ఛార్జ్ లతో భారంగా గుడికి వచ్చిన పేద ప్రజలు గుడిలో ఖర్చులను భరించలేకపోతున్నారు .గుడిలో వచ్చిన ఆదాయాన్ని గుడికి వచ్చిన వారి అవసరాలకు మాత్రమే ఉపయోగించేలా ఉచిత దర్శనం ,ఉచిన భోజనం ,ఉచిత ప్రసాదం లాంటి వసతులు కల్పించి హిందు ఆలయాల ద్వారా వచ్చిన సంపాదన అన్య మతస్తులకి చెందకుండా హిందువులకి మాత్రమే ఉపయోగించేలా చేయగలి.
అని నేను వేములవాడ నుండి డిల్లీ వరకు ప్రధాని మోడిని కలవడానికి సైకిల్ పై వెళ్ళాను నా డిమాండ్ లను మోడి గారికి వివరించిన తరువాత నే నేను వేములవాడ వస్తాను. వీలైతే మన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికోరకు,మరియు ఇప్పుడున్న ఆయన పరిస్థితి పై వివరిస్తాను.
– డి.మాధవి లత గౌడ్

About The Author