ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీల బృందం…
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీల బృందం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని కలిసి వినతిపత్రం సమర్పించింది. పార్లమెంటులో రాజ్యసభ, లోక్సభ టీఆర్ఎస్ ఎంపీల సంఖ్య 17గా ఉందని, రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని సూచిస్తూ, అర్బన్ డెవలప్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం 1000 చదరపు గజాల స్థలం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరడం జరిగింది.