వ్యభిచార ముఠా గుట్టురట్టు


అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారా హిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో ఇద్దరు నైజీరియన్‌లతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు ఉన్నట్లు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ కేంద్రంపై దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

About The Author