ముందు ముందు ఇంకా ఎన్ని చూడాలో


20 నెలల పరిపాలనలో
ఒక్కటి ఒక్కటంటే ఒక్క పథకం కానీ
ప్రజలకి చేరువ అవ్వడం కానీ మెప్పు
పొందడం కానీ పారదర్శకంగా కానీ లేదు.
.
అయితే
కోర్టుల ద్వారా మొట్టికాయలు
లేదా ప్రజల నుండి ఛీత్కారాలు..
.
అందులో ఈ రేషన్ బండ్ల
కథ మరీ ఘోరమైన ప్రయత్నం
.
రేషన్ డీలర్ దగ్గరనుండి
సరుకుల మూటలు మోసుకొని
తన బండిలో ఎక్కించుకునేది ఒక్కడే
ఆ మూటలు తిరిగి ఇంటివద్ద సప్లై చేస్తూ
తూకం వేస్తూ ఇచ్చేది ఒక్కడే..అతనే డ్రైవర్
.
అతనికి హెల్పర్ ఇవ్వలేదు.
ఒకవేళ మనిషి కావాలంటే అతనే
పెట్టుకోవాలి.
.
ఇచ్చేది వచ్చేది తక్కువ మార్జిన్
అందులో మనిషిని పెట్టుకుంటే
అతనికి జీతం ఇస్తే ఇక అతనికి
ఇంట్లో దోమలు కొట్టకుండా ఉండడానికి
కనీసం All Out కూడా కొనలేడు.
.
కానీ ఈ పథకంపై
విలువలు విశ్వసనీయత మీడియాలో
బాగా గట్టిగా ఘాటుగా ప్రచారం చేశారు.
మన ప్లేట్ మన బిర్యానీ పథకం కదా..?
ఆ మాత్రం లేకుంటే ఎట్టా..?
.
అధికారంలో ఉన్నప్పుడే
అందనంత దోచేయాలిగా..?
కనీసం ఒక ముప్పైఏళ్ళవరకు
మీడియాకి నిధుల లోటు లేకుండా ఉండాలిగా?

About The Author