రోడ్డెక్కిన వాలంటీర్లు…
తమ జీతాలు పెంచాలంటూ,ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మేము 24 గంటలు ప్రజాక్షేత్రంలో ఉంటున్నామని అలాంటి మమ్మల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వెంటనే తమ జీతాలను 5000/-వేల నుంచి 10,000/-వేల వరకు పెంచాలని ,ప్రభుత్వం నుంచి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా, వాలంటీర్స్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశారు.
అనంతరం తిరువూరు ఎమ్మార్వో స్వర్గం నరసింహారావు కి వాలంటీర్స్ తరఫున వినతి పత్రం అందజేశారు..!