కర్నూలు నడిబొడ్డున,”కొండారెడ్డి బురుజు”
https://m.facebook.com/story.php?story_fbid=599921853793423&id=394443781007899
కర్నూలు నడిబొడ్డున, నగరానికి తలమానికగా ఉన్న పురాతన సంపద “కొండారెడ్డి బురుజు”. 168 అడుగుల ఎత్తుతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుత రాయలు దీనిని కట్టించాడని చరిత్ర చెబుతోంది.