స్వేరోల పనులు దేశాభివృద్ధికా- దేశ విచ్చిన్నానికా? జవాబులు లేని ప్రశ్నలెన్నో…?


స్వేరోల పనులు దేశాభివృద్ధికా- దేశ విచ్చిన్నానికా? జవాబులు లేని ప్రశ్నలెన్నోకచ్చితంగా చదవండి- చదివించండి

స్వేరో సుప్రీం ఐ పి ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ స్థాపించిన స్వెరొ దళ సభ్యులు చేసిన,చేస్తున్న పనులు…
1. నమస్తే అనకూడదు,జైభీం అనాలి
2.అయ్యప్ప,ఆంజనేయ మాలలు వేయకూడదు. భీమ్ దీక్షలు తీసుకోవాలి.
3.హిందూ ఆచారం తో వివాహాలు చేసుకోకూడదు. మాలలు మార్చుకోవాలి.
4.బోనాలు,సమ్మక్క సారలక్క జాతరలకు వెల్లొద్దు. అంబేద్కర్ జాతరలు చేసుకొవాలి.
5.దసరా,దీపావళి జరుపుకోవద్దు. రావణాసుర,నరకాసుర,మహిషాసుర జయంతులు జరుపుకొవాలి.
6. నుదుట బొట్టు, చేతికి కంకణాలు,మెడలో దెవుడి గుర్తులున్న మాలలు వెయొద్దు.
7. భారతీయ సంస్కృతి వద్దు. స్వెరొయిజం పాటించాలి.
8. వందేమాతరం జనగణమన జాతీయ గీతాలు , ‘భారత దేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ లు చదవొద్దు.స్వెరొ గీతం పాడాలి.
9.అంబేద్కర్, అంతకంటే మించిన తమిలనాడుకి చెందిన రామస్వామి నాయకర్ వంటివారిని,కాంశీరాం, మాయవతి నాయకులను తలచుకొవాలి. మిగతా జాతీయ నాయకులను గౌరవించవద్దు.

*స్వేరో సుప్రీం అడుగుజాడల్లో స్వెరోలు చేసిన ఘనకార్యాలు.*

1.సెంట్రల్ యునివర్సిటీ దగ్గర వున్న బందెలదొడ్డి గురుకులం లో 9వ తరగతి అమ్మాయిల పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ స్వెరో అత్యాచారాల పర్వం అందరికి తెలుసు. ఆ కేసును నీరుగార్చె ప్రయత్నం జరుగుతున్నది. దామోదర్ భార్య (ప్రిన్సిపల్) ను ఆ గురుకులం నుండి వేరే గురుకులానికి బదిలీ తప్ప కఠిన చర్యలు లేవు.
2. ఆదిలాబాదు గురుకులంలో స్వెరొ నాయకుడు మైనర్ ఆమ్మాయిని కిడ్నాప్ చెసి,అత్యాచారం చెస్తే, డబ్బును ముట్టజెప్పి కేసు లేకుండా చెసారు.
3.అన్ని గురుకులాల్లొ క్రైస్తవుల ప్రార్థనలు జరుగుతాయి.హిందూ విద్యార్థులు వినాయక చవితి కి అనుమతి ఇవ్వరు. వరంగల్, జన్నారం, నాగర్ కర్నూల్,మెదక్ జిల్లా ఇలా అన్ని చోట్లా ఇదే పరిస్థితి)
4. చొప్పదండి గురుకులంలో సమ్మక్క జాతరల కు పోవద్దని హెచ్చరించారు. హుస్నాబాద్ లో చేతి కంకనాలు బలవంతంగా తీసేశారు.
5.స్వెరొ సుప్రీం ప్రవీణ్ కుమార్ సార్ నరకాసుర,రావణాసుర జయంతులు జరపాలని బహిరంగ సభలో పిలుపునిచ్చారు.దాంతో రెచ్చిపొయిన స్వెరొ దళాలు దసరా రోజున కులాల మధ్య చిచ్చు పెట్టె విధంగా వందలాది గ్రామాల్లో సమస్యలు తెచ్చి,సమాజాన్ని చీలుస్తున్నారు. జమ్మి చెట్టుని పీకి వేయడం, పోలిస్ స్టేషను లొ పిర్యాదు చెసి,ఇతర కులాల వారిపై ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారు.(నాగర్ కర్నూల్,సిద్దిపేట ఇలా ఎన్నో జిల్లాల్లో ఇదే పరిస్థితి).
6. తన పదవీ కాలం ముగిసే ప్రతి సంవత్సరం స్వెరో దళాలతో ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా విద్యార్థులు , తల్లిదండ్రుల ద్వారా నిరశన ప్రదర్శనలు, సోషల్ మీడియా లో అగ్ర వర్ణాల కుట్ర అంటు దుమ్మెత్తిపోస్తు,మళ్ళీ అదే పదవిలో కొనసాగే రాజకీయం నడుపుతున్నాడు.
7. స్వెరొ సుప్రీం కి అనుకూలంగా ఉన్న వారికి, ఆ సార్ కి అడుగులకు మడుగులోత్తె వారికి మాత్రమే కంట్రాక్టులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వారితో స్వెరొ దళం ఏర్పాటు చేసి, వేల మంది ఉపాధ్యాయులను భయపెట్టడం, వారిపై నిఘా పేట్టి,మానసిక వారిని చిత్ర హింస లు పెట్టడం, గురుకుల ఉపాధ్యాయులు ఎప్పుడైనా నోరెత్తిన సంఘటన మీరు విన్నారా? తప్పులు ఎత్తి చూపితే దూర ప్రాంతాలకు బదిలీలు.. భయం భయంగా వున్న టీచర్ బ్రతుకులు.
8.స్వెరొయిజం లో హీరోయిజం ప్రదర్శించడం ఎన్నికల్లో ఎం ఎల్ ఏ,ఎం పి లను ప్రభావితం చేసి లబ్ధి పొందడం. స్వెరొ సుప్రీం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఒవైసీ కాళ్లూ పట్టుకుని,తన స్వయాన బాంమర్డి డా ఆనంద్ కి టికెట్ ఇప్పించుకుని,స్వెరొ దళాలను పంపి గెలిపించాడు.జై భీమ్,జై మీమ్ అని ఒవైసీ పార్లమెంట్ లొ అనడం వెనక ప్రవీణ్ సార్ వున్నాడు.
9.ఖమ్మం జిల్లాలో మైనర్ గురుకుల విద్యార్థులకు బలవంతంగా గుండు కొట్టించి, హిందూ నుండి బౌద్దంలోకి మతం మార్చాడు.
10. స్వెరొ దళం లో వుండే వారంతా ఒకే కులం వారే. వాళ్లలో కులపిచ్చి,ఉన్మాదం నింపి సమాజం మీద వదిలిపెట్టి పైసాచిక ఆనందం పొందుతున్నారు.
11.స్వెరో సుప్రీం రాబోయేది మాదిగల రాజ్యమని బహిరంగంగా ప్రకటించాడు. మాదిగలు అందరూ కాదు, ఆయనకు కాళ్లు ఒత్తీ చుట్టూ తిరిగే వారు,అందునా ఎస్ సి సర్టిఫికెట్ లతో ఎంజాయి చెసే మిషనరీ క్రైస్తవ మాఫియా గాళ్లు. మాలలను దగ్గరికి రానియడు. మాల ఎస్ సి ఉపాధ్యాయులను మానసికంగా హింసించే శాడిస్ట్ సారు ఈయన.
12.గురుకులాలకు కావలసిన వస్తువులను సప్లై చేయడానికి స్వెరొ , శంకరన్ పేరుతో ఏజన్సీలు నడుపుతూ డబ్బులు వెనకెసి,అవినీతిలో అందలమెక్కిన వాడు,ఎస్ సి లకు ప్రభుత్వాలు ఖర్చు పెట్టె నిధులను గురుకులాలకు మళ్లించి, తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ స్వెరొ దళ విస్తరణ ద్వారా భవిష్యత్ ముఖ్యమంత్రి కావడం కోసం పావులు కదుపుతునాడు.
13.ఎస్ సి ఎస్టీ విద్యార్థులను ఎవరెస్టు ఎక్కించానని రాష్ట్రమంతటా ప్రభుత్వ దనంతో డబ్బా చాటుకున్న సంగతి అందరికీ తెలుసు.
14.అయితే తుకారాం అనే ఒక పేద గిరిజన విద్యార్థికి ఎవరెస్ట్ ఎక్కడానికి 23 లక్షలు ప్రభుత్వం మంజూరు చెస్తే అడుగడుగునా అడ్డుకున్న అభినవ అంబెడ్కర్ ఈ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్.ఆ విద్యార్థి ఎక్కితే తన పరువు పోతదని పాపం ఆ గిరిజనవిద్యార్థిని మానసికంగా హింసించాడు. కాని ఈ శాడిస్ట్ సర్ కి బెదరలేదు. పైగా ప్రజల వద్ద విరాళాలు సేకరించి ఎవరెస్టు ఒక్కటే కాదు ప్రపంచం లోని 5 ఎత్తైన శిఖరాలు ఎక్కి ఖ్యాతి గడించాడు.ఆ గిరిజన విద్యార్థి పేదవాడు కాబట్టి ప్రచారం జరుగలేదు.
15. నర్సాపూర్ ఎస్టీ గురుకులంలో గిరిజనుల ఆదర్శం సంతు సేవాలాల్ చిత్రపటం తీసి వేయించిన ఘనుడు.
16.గురుకులంలొ సంస్కృతం సబ్జెక్ట్ తీసేసాడు.
17. గుమస్తా విద్యా విధానం ప్రవేశ పెట్టిన లార్డ్ మెకాలే జయంతిని గురుకులంలో జరపాలని డైరీలొ పెట్టాడు.
18.బ్రిటిషు విశ్వవిద్యాలయం కి చెందిన వారిని క్రైస్తవ మతం వ్యాప్తి కోసం ప్రొఫెసర్ లను పిలుపించి ఉన్నత చదువు పేరుతో టీచర్లకు శిక్షణ ఇస్తున్నాడు.
19. వర్ధన్నపేట గురుకులం తో పాటు చాలా గురుకుల విద్యాలయాల్లో కంచె ఐలయ్య వ్రాసిన సమాజ విచ్చిన్న పుస్తకాలను పంచుతున్నాడు.
20.పోలిస్ డిపార్టుమెంటు లో స్వెరొ దళ సభ్యులు ఎస్ పి,డిఎస్ పి,సి ఐ,ఎస్ ఐ,కానిస్టేబుల్ లు లెక్కలేనంత మంది రానున్న రోజుల్లో గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో ప్రణాళికలు రచిస్తున్నారు. సికింద్రాబాదులో స్వెరొ సుప్రీం సారు కి అనుచరుడు ఐన ఒక సి ఐ, ఒక హిందూ ఎస్ సి ని పోలిస్ స్టేషన్ కి పిలిపించి, స్వెరో లో చెరి,హిందూ యిజం వదలి పెట్టాలని ,లేకపోతే కేసులు పెడతానని బెదిరించాడు.
21.గురుకులం విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అయితే మాత్రం ఇంత డబ్బా కొట్టడమా? ఎస్ సి లు గతం లో చదివి ఇంజినీర్లు,డాక్టర్లు కాలేదా?ఈ మాత్రం ఆలోచన చేసె కామన్ సెన్స్ లొపించిందా?
22. కంచ ఐలయ్య,ఒవైసీ, ఇంగ్లాండ్ క్రైస్తవ మిషనీర్లు, దేశద్రోహి జిగ్నేశ్ మేవానీ,క్రైస్తవ ముఠా సభ్యుడు రాజేశ్ తో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రహస్య మంతనాలు జరిపిన ఈ సుప్రీం విద్యార్థులను ఏ రకంగా తయారు చేద్దామని భావిస్తున్నాడో?
23. గురుకులాల్లొ విద్యార్థులకు చికెన్,మాంసం పెడుతున్న సారుగా డబ్బా కొట్టుకునే ఈ సుప్రీం డా అంబేడ్కర్ మద్యం,మాంసం తినకుండానే జ్ఞానం గడించాడని ఈ స్వెరోలకు తెలుసా?
24. మహారాష్ట్ర లో జరిగిన భీమా కోరేగావ్ హింసాత్మక ఆందోళనలో పాల్గొనడానికి ఈ సుప్రీం వంద మంది కి పైగా స్వెరొ లను పంపి హింస ను ప్రొత్సహించాడు.
25. ఈ సుప్రీంని ప్రశ్నించడం నేరంగా భావించిన ఒక తోటి ఎస్ సి నాయకున్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉస్మానియా యూనివర్సిటీ స్వెరో దళాలతో దాడి చేయించటం ఈయన గారికే చెల్లుతుంది.
26.తన ఎస్ సి మిత్రులకు మెస్సెజ్ లు చేస్తూ హిందూ యిజం వదలి స్వెరొయిజం పాటించమని బోధనలు చేయటం.
27.సెల్ఫ్ డబ్బా,రాజకీయ స్వార్థం, పొగరు,శాడిజం,అవినీతి,ఆశ్రిత పక్షపాతం, సమాజ విచ్చిన్న ప్రణాళిక రచనలు,కులం పేరుతో రెచ్చగొట్టే ఈ ఐ పి ఎస్ ప్రవీణ్ కుమార్ ని అభినవ అంబేడ్కర్ గా పొలుస్తు స్వెరోలు చెసే హంగామా, డా అంబేడ్కర్ ఉన్నత వ్యక్తిత్వాన్ని ఎగతాళి చేస్తునట్లు ఉంది.

పైన పేర్కొన్న వాటికి రుజువులు,ఫోటోలు ఉన్నాయి. ప్రభుత్వం తలుచుకుంటే ఈయన మొత్తం బ్రతుకు బండారం కావటం ఖాయం.

*ఈ ప్రశ్నలకు జవాబులు లేవు?*

గురుకులాల్లొ ఐ ఏ ఎస్ కాకుండా,ఈ ఐ పి ఎస్ సార్ ని ఎందుకు పెట్టినట్టు?
పెడితే 7 సంవత్సరాలుగా ఆయననే ఆ పదవిలో ఎందుకు పొడిగిస్తున్నట్లు?

గురుకులంలో వందేమాతరం, జనగణమన కాదని స్వెరొ గీతాన్ని ఎందుకు ప్రవేశ పెట్టినట్లు?

చదువుల కంటే ఎక్కువగా స్వెరొయిజం ను భారత సంస్కృతి కి ప్రత్యామ్నాయంగా ఎందుకు ప్రచారం చెస్తునట్లు?

ప్రభుత్వ నిబంధనల కు విరుద్దంగా స్వెరో సంస్థను ఎందుకు గురుకులాల్లొ ఎందుకు ప్రారంభం చేసినట్లు?

స్వెరోలకు చదువే లక్ష్యమైతె అధికార పార్టీ కి ఎందుకు ప్రచారాలు చెస్తునట్లు ?

ఈ 7 సంవత్సరాలుగా ఈ స్వెరో సుప్రీం ప్రెస్ మీట్ పేట్టి ఈ ప్రశ్నలకు ఎందుకు జవాబు ఇవ్వడు?

About The Author