వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్


హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

Ipc 124B సెక్షన్ కింద కేసు నమోదు

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రఘురామపై అభియోగాలు

ప్రభుత్వంపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు చేసిన రఘురామ

రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది

సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజు ని అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు

About The Author