త్వరలోనే తెలుగు సినిమా కష్టాలు తీరతాయీ.. సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత అలీ
https://www.youtube.com/watch?v=Yl_NU9D3Wi8
సీఎం వైఎస్ జగన్ను కలిసిన అలీ కుటుంబం .. @9Staar Tv
త్వరలోనే తెలుగు సినిమా కష్టాలు తీరతాయీ .. సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత అలీ
సామాన్యులకు తక్కువ ధరకే వినోదం అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆశయం. రూ.కోటితో తీసిన సినిమా.. రూ.వంద కోట్లతో తీసిన సినిమా రెండూ లాభాలు గడించేలా విధానపరమైన నిర్ణయం సీఎం వైఎస్ జగన్ తీసుకుంటారన్నారు.
