కనకదుర్గమ్మ ఆలయ గాలి గోపురం వద్ద పోలీసుల అత్యుత్సాహం…
కనకదుర్గమ్మ ఆలయ గాలి గోపురం వద్ద పోలీసుల అత్యుత్సాహం…
దసరా ఉత్సవాలకు వెళ్లే మీడియా ప్రతినిధులను గాలి గోపురం వద్ద అడ్డుకున్న పోలీసులు…
విధులు నిర్వహించేందుకు వెళ్తున్న మీడియా ప్రతినిధులపై విరుచుకుపడి నానా రభస చేసిన కొందరు పోలీసులు…
మీడియా వారిని కొండపైకి తీసుకువెళ్లే వాహనాలను ఆపివేసిన అధికారులు…
ప్రెస్ వెహికల్స్ కొండపైకి ఆపటం తో నడుచుకుంటూ వెళ్తున్న కెమెరామెన్ ని అడ్డుకోవడమే కాకుండా ఇష్ట రీతిన తోసేసిన పోలీసులు…
అధికారులు ఇచ్చిన పాసు మెడలో ఉన్నా, విధులు నిర్వహించే కెమెరా ఒంటిమీద ఉన్నా, పోలీసు వారికి కనబడినీ వైనం…
విధులు బహిష్కరించి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్న మీడియా ప్రతినిధులు…