ఈ జ్యూస్ కేవలం 41 రోజులు తాగండి చాలు…

చాలా అనుభవం తో చెబుతున్నాను ఏటువంటి వైద్యం లేకుండ ఈ జ్యూస్ కేవలం 41 రోజులు తాగండి చాలు జీవితం లో మళ్లీ గ్యాస్, ఎసిడిటీ సమస్య రానే రాదు.*
ముందుగా ఒక చిన్న సైజ్ బూడిద గుమ్మడి కాయను తీసుకుని పైతొక్క, లోపల ఉండే గింజలను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి కాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్‌లో చిటికెడు పింక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం, వన్ టేబుల్ స్పూన్ పుదీనా రసం, చిటికెడు మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తాగేయడమే.రోజుకు ఒకసారి ఈ జ్యూస్‌ను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.
దాంతో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టుకుండా ఉంటాయి.అదే సమయంలో మలబద్ధకం సమస్య ఉన్నా దూరం అవుతుంది.
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr.వెంకటేశ్వరరావు 8886061117*
