నేను శైలజ సినిమా పాట…
https://www.facebook.com/474123499353156/posts/1981211765310981/
ఎం చెప్పను నిన్నెలా ఆపను…
ఓ ప్రాణమా నిన్నెలా వదలను?❤️
ఏ ప్రశ్నను ఎవరినేం అడగను…
ఓ మౌనమా నిన్నెలా దాటను,❤️
పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే
కన్నీటితో ఈవేళా దాన్నెలా చేరపను …?
తన జ్ఞాపకమైన తగదని మనసునేలా…మార్చాను
ఈ ప్రేమకి ఏమిటి వేడుక …?❤️
ఎ జన్మకి జంటగా ఉండక…
ఎం చెప్పను నిన్నెలా ఆపాను…
ఓ ప్రాణమా నిన్నెలా వదలను.❤️❤️
ఇదివరకలవాటు లేనిది
మనసుకి ఈ మమత కొత్తది
దొరకక దొరికింది గనుక చేయి జారుతుంటే ఎం తోచకున్నది?❤️
ఊరించిన నిలిమబ్బుని ఉహించని గాలి తాకిడి
ఎటువైపో తరుముతుంటే కళ్ళారా చూస్తూ ఎల్లా మరి❤️❤️
ఎడారి వైపు వెళ్లకంటూ ఆపి వాన చెలిని
తడారుతున్న గుండెలోకి రా ..రమ్మని
తన వెంటపడి ఇటు తిసుకురాలేవా ఉపిరి
ఈ ప్రేమకి ఏమిటి వేడుకా …
ఎ జన్మకి జంటగా ఉండక..❤️?
నా మనసున చోటు చిన్నది
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుభందమై అది❤️?
నువ్విచ్చిన సంపదే ఇది
నా చుట్టూ అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనది?❤️
సుదుర..మైన ఆశలెన్నో చేరువవుతు ఉన్నా
అవందుకోనూ…నిన్ను వీడి నే వెళ్ళనా…
పొందేది ఎదో పోతున్నదేదో తెల్చేదేవ్వరు..
ఈ ప్రేమకి ఏమిటి వేడుకా …?❤️
ఎ జన్మకి జంటగా ఉండక…