70 ఏండ్లు మన భూములు ఎండ బెట్టినందుకు ఓట్లేయాలా ? TRS…

– కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓటేయాలి
– పక్కన కృష్ణా ఉన్నా సాగునీటికి దిక్కులేదు
– వచ్చే దారిలో భూములు చూస్తుంటే బాధనిపించింది
– తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడితే విపక్షాలు కేసులతో అడ్డుకుంటున్నాయి
– రాష్ట్రం నుండి వచ్చిన పన్నులతోనే కేంద్రం నడుస్తుంది
– రాష్ట్రం నుండి రూ.50 వేల కోట్లు వెళ్తుంటే రూ.20 వేల కోట్లే వస్తున్నాయి
– రాష్ట్రానికి న్యాయంగా నిధులు కేటాయించాలని కేంద్రంతో పోరాడతాం
– 16 ఎంపీ స్థానాలు భారీ మెజారిటీ గెలవాలి
– బంగారం లాంటి భూములకు నీళ్లివ్వలేదు
– కృష్ణా నీళ్లకోసం ఎన్నో ఉద్యమాలు చేసి
రాజకీయ పార్టీల మీద వత్తిడి తీసుకొచ్చాం ..
ఉద్యమాలతో ప్రాజెక్టులు చేపట్టినా నీళ్లివ్వాలన్న చిత్తశుద్ది కనిపించలేదు
– పేరుకే జాతీయ పార్టీలు
– 29 రాష్ట్రాలతో కూడినదే కేంద్రం
– కేంద్రానికి రాష్ట్రం మీద పెత్తనం చేసే అధికారం లేదు
– కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉంటుంది
– పంచాయతీ నుండి పార్లమెంటు వరకు టీఆర్ఎస్ దే అధికారం
– అన్ని రంగాలలో అభివృద్ధి బాధ్యత కూడా టీఆర్ఎస్ దే
– దేశానికి తొవ్వ జూపే స్థాయిలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు
– 16 పార్లమెంట్ స్థానాలు గెలిపించి కేసీఆర్ కు కానుక ఇవ్వాలి
– భారీ మెజారిటీతో రాములును గెలిపించాలి
– పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తలకొండపల్లి కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పార్లమెంట్ అభ్యర్థి రాములు గారు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మాజీ ఎంపీ మందా జగన్నాధం గారు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి గారు, కల్వకుర్తి నేతలు

About The Author