ఒక కానిస్టేబుల్ ప్రాణాలను తెగించి ప్రాణం కాపాడాడు. సూపర్ పోలీసు అన్న…
ఈ ఫోటోలో కనబడుతున్న కానిస్టేబుల్ పేరు ‘గిరిధర్’ PC 1329 . ఈయన బందరు తాలూకా పోలీసు స్టేషను నందు పనిచేయుచున్నాడు. కొద్ది రోజుల క్రితం మంగినపూడి బీచ్ నందు డ్యూటీ చేస్తుండగా సముద్రంలో స్నానానికి దిగి మునిగిపోతున్న ఒక యువకుడిని ప్రాణాలకు తెగించి కాపాడాడు. అక్కడ మునిగిన వారు ఎవరు బ్రతక లేదు. అందరూ చూచి యువకుడు చనిపోయాడు అనుకున్నారు. కాని కానిస్టేబుల్ గిరిధర్ ఎలాగయినా బ్రతికించాలని హాస్పిటల్ కి తరలించే లోపు అతనికి తన తెలివితో ప్రధమ చికిత్స చేసి బందరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు మా వల్ల కాదు అని చెప్పటంతో విజయవాడ తరలించారు. అతి కష్టం మీద వారు నమ్మకం లేకుండా చేర్చుకుని డాక్టర్లు చికిత్స చేశారు. కొద్ది రోజులు కోమాలో ఉండి చావు నుంచి బయట పడ్డాడు. కాని యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ని ఏ అధికారి గుర్తించలేదు, అభినందించలేదు, బీచ్ లో పహారా కాస్తూ కనిపించినా, ఖాళీగా తిరుతున్నారు అంటూ చిత్రీకరించే మీడియాకి ఇది కనిపించలేదు.
ఎంత సేవ చేసినా గుర్తింపు లేని వాడు పోలీసు.ఈ ఫోటోలో కనబడుతున్న కానిస్టేబుల్ పేరు ‘గిరిధర్’ PC 1329 . ఈయన బందరు తాలూకా పోలీసు స్టేషను నందు పనిచేయుచున్నాడు. కొద్ది రోజుల క్రితం మంగినపూడి బీచ్ నందు డ్యూటీ చేస్తుండగా సముద్రంలో స్నానానికి దిగి మునిగిపోతున్న ఒక యువకుడిని ప్రాణాలకు తెగించి కాపాడాడు. అక్కడ మునిగిన వారు ఎవరు బ్రతక లేదు. అందరూ చూచి యువకుడు చనిపోయాడు అనుకున్నారు. కాని కానిస్టేబుల్ గిరిధర్ ఎలాగయినా బ్రతికించాలని హాస్పిటల్ కి తరలించే లోపు అతనికి తన తెలివితో ప్రధమ చికిత్స చేసి బందరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు మా వల్ల కాదు అని చెప్పటంతో విజయవాడ తరలించారు. అతి కష్టం మీద వారు నమ్మకం లేకుండా చేర్చుకుని డాక్టర్లు చికిత్స చేశారు. కొద్ది రోజులు కోమాలో ఉండి చావు నుంచి బయట పడ్డాడు. కాని యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ని ఏ అధికారి గుర్తించలేదు, అభినందించలేదు, బీచ్ లో పహారా కాస్తూ కనిపించినా, ఖాళీగా తిరుతున్నారు అంటూ చిత్రీకరించే మీడియాకి ఇది కనిపించలేదు.
ఎంత సేవ చేసినా గుర్తింపు లేని వాడు పోలీసు.