క్రైస్తవుల పై స్వామి వివేకానంద యొక్క ఆక్రోశము…
క్రైస్తవుల పై స్వామి వివేకానంద యొక్క ఆక్రోశము
సామాన్యంగా వస్తున్నా ప్రచారం ఏమనగా , స్వామి వివేకానంద క్రైస్తవాన్ని ప్రోత్సహించాడు అని , మరియు ఆయన ఒక ప్రచ్ఛన్న క్రైస్తవుడు అని కొంత మంది తలకు మాసిన క్రైస్తవులే కాదు . కొందరు ఆర్య సామాజీయులు కూడ ప్రచారం చేస్తున్నారు . ఐతే ఇది ఎందుకు నిజం కాలేదో మనం చూశాము . ఇది సమంజసం కానే కాదు .ఐతే ప్రస్తుతం క్రైస్తవ మిషినరీల మీద ఆయన అభిప్రాయం ఏంటో చూద్దాము.
You are always being told that the Hindu worships blocks of stone. Now what do you think of this fervent nature of the souls of these people? I am the first monk to come over to these Western countries — it is the first time in the history of the world that a Hindu monk has crossed the ocean. But we hear such criticism and hear of these talks, and what is the general attitude of my nation towards you? They smile and say, “They are children; they may be great in physical science; they may build huge things; but in religion they are simply children.” That is the attitude of my people.(Complete Works Vol 8 Hindus and Christians)
అనువాదము: మీ అందరికి బోధించ బడుతుంది , ఏమనగా హిందువులు రాళ్లను కొలుస్తారు అని. ఇలా మీకు బోధించే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏమిటి ? పాశ్చాత్య దేశాలకు వచ్చినటు వంటి మొదటి సన్యాసిని నేను , ఇది చరిత్రలో జరగడం మొదటి సారి .కానీ ఇలాంటివి విన్నప్పుడు (హిందువులు రాళ్లను పూజిస్తారు అని ) , హిందువులు దాన్ని ఎలా స్వీకరిస్తారు ? వాళ్ళు నవ్వి ఇలా అంటారు ” వీళ్లంతా పిల్ల తరహాగా తెలిసి తెలియక మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్నో సంస్థలను స్థాపించవచ్చు , భౌతిక విజ్ఞానములో ఆరి తేరి ఉండ వచ్చు కానీ ఆధ్యాత్మ విషయంలో మాత్రం వాళ్ళు కేవలం పిల్లలే ” ఇది మీ పట్ల మా హిందువులకు ఉన్న ధోరణి .
ఆయన ఆక్రోశము దీనితో ఆగలేదు , అదే ప్రసంగములో ఇంకేమి చెప్పారంటే
One thing I would tell you, and I do not mean any unkind criticism. You train and educate and clothe and pay men to do what? To come over to my country to curse and abuse all my forefathers, my religion, and everything. They walk near a temple and say, “You idolaters, you will go to hell.” But they dare not do that to the Mohammedans of India; the sword would be out. But the Hindu is too mild; he smiles and passes on, and says, “Let the fools talk.” That is the attitude .(Complete Works Vol 8 Hindus and Christians)
అనువాదము: ఒక్క విషయం మీతో విన్నవించుకోవాలని అనుకుంటున్నాను ,మిమ్మల్ని ఏత్తి పొడవటం నా ఉద్దేశము కాదు. మీరు కొంత మందిని బాగా ట్రైన్ చేసి వాళ్లకు బట్టలు ఇచ్చి , డబ్బులు ఇచ్చి పోషితున్నారు . ఎందుకని మా తాతలను , మా ధర్మాన్ని మా జీవిత విధానాన్ని ఇష్టము వచ్చినట్టు తిట్టడానికి విమర్శించడానికి. ఒక గుడి ముందుకు వచ్చి హిందువులను “ఓ విగ్రాహారాధికులారా మీరు నరకానికి పోతారు ” అని ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళు ఒక మొహమ్మదీయుడు దెగ్గరికి వెళ్లక పొతే చాలా మంచిది , లేక పొతే కత్తులు బైటికి వస్తాయి. ఒక హిందువు బాగా సాధు స్వభావువుడు. వట్టి నవ్వేసి పిచ్చోళ్లను మాట్లాడితే మాట్లాడని అని అనేసి ఊరుకుంటాడు.
ఇక ఆవేశము ఆపుకోలేక స్వామివారు ఇలా అన్నారు
“if I just touch you with the least bit of criticism, with the kindest of purpose, you shrink and cry, “Don’t touch us; we are Americans. We criticise all the people in the world, curse them and abuse them, say anything; but do not touch us; we are sensitive plants.” You may do whatever you please; but at the same time I am going to tell you that we are content to live as we are; and in one thing we are better off — we never teach our children to swallow such horrible stuff: “Where every prospect pleases and man alone is vile.” And whenever your ministers criticise us, let them remember this: If all India stands up and takes all the mud that is at the bottom of the Indian Ocean and throws it up against the Western countries, it will not be doing an infinitesimal part of that which you are doing to us.(Complete Works Vol 8 Hindus and Christians)”
అనువాదము: మిమాల్ని నేను కొంచెం విమర్శిస్తే చాలు , వెళ్లి ఏడుస్తారు , మేము అమెరికన్లం మేము నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అందరిని తిడతాం విమర్శిస్తాం కానీ మమ్మల్ని మాత్రం ఏమి అనద్దు మేము ఏమి తట్టుకోలేని మొక్కాల్లాంటి వాళ్ళం . మీరు ఏదన్నా చేయవచ్చు కానీ ఈ విషయంలో మేము మీకన్నా వేయి రేట్లు నయం . మేము మీరు చెప్పినట్టు గా మా పిల్లలకు మీరొకల్లే పవిత్రులు మిగితా వాళ్ళు కాదు అని నేర్పము. ఎప్పుడైనా మీ మినిస్టర్లు పాస్టర్లు వచ్చి మమ్మల్ని విమర్శించినప్పుడు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. మొత్తము భారత దేశము కలిసి హిందూ మహా సముద్రపు అడుగున మట్టి తీసి మీ పాశ్చాత్య దేశాల మీద జల్లితే అది మీరు మా పట్ల చేసిన దాంతో పోలిస్తే సహస్రాంశముతో కూడా సమానం కాదు. ఇలాగ క్రైస్తవులపై విరుచుకు పడిన స్వామి వివేకానంద , ప్రచ్ఛన్న క్రైస్తవుడు అంటే ఏ అర్థం పర్థం లేదు . ఇక బాధాకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికి ఇలాగే జరుగుతుంది. క్రైస్తవుల దురాగతాలకు అంతే లేదు .