శ్రీ మోక్షగుండం విస్వేస్వరయ్య…

 

తాత : అరె చిన్న , ఒకసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక సివిల్ ఇంజనీర్ రైలు లో ప్రయాణం చేస్తూ చేస్తూ ,ఒక్కసారిగా రైలు బ్రేకింగ్ చైన్ లాగేసాడురా ..టీసీ వచ్చి ఏమైనది ఎవరు చైన్ లాగారు అని అడిగితె ,యీ సివిల్ ఇంజనీర్ నేనే లాగి ట్రైన్ ఆపేసాను ..ఇక్కడి నుంచి కిలోమీటర్ ముందు మన ట్రైన్ వెళ్తున్న పట్టా తెగి పడి ఉంది ,వెళ్లి చూస్కోండి అని చెప్పాడు .టీసీ చెక్ చేయిస్తే నిజంగానే పట్టా విరిగి పడి ఉంది ..

మనవడు : మోక్షగుండం గారికి ఎలాతెల్సింది తాత ?

తాత : తను చెవిని బెర్త్ కి ఆనించి పడుకోడం వల్ల ,రైలు చేసే శబ్ద తరంగాల తేడా ను గమనించాడురా …అలాంటి సైంటిస్ట్ బుర్ర రా ఆయనది …నువ్వు కూడా అలాంటి గొప్పవాడివి కావాలిరా …!!!

ఫ్రెండ్స్ మోక్షగుండం విస్వశ్వరయ్య గారి గురించి చెప్పే ప్రతి తాతయ్య ,మనవడికి యీ సంఘటన చెప్పే ఉంటాడు …

భారత జాతి గర్వించదగిన ముద్దు బిడ్డ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య .

బెంగళూరు దగ్గర చిన్న గ్రామం ,బ్రాహ్మణ కుటుంబం లో సెప్టెంబర్ 15 1861 నాడు జన్మించారు ..
తన 12వ ఏటనే ,తండ్రి చనిపోయిన ,తన కృషి ,పట్టుదల ,నిరంతర శ్రమ లతో “భారత రత్న ” అందుకునే స్థాయికి ఎదిగారు ..

ప్రఖ్యాతి గాంచిన కృష్ణ రాజా సగర డాం అయన ఆధ్వర్యంలో కట్టబడింది ..

హైదరాబాద్ సిటీ ని flood protection cityga అయన చేసారు.

తన ప్రాధమిక విద్య బందహళ్లి primary school lo,చిక్కబళ్లాపూర్ lo,హై స్కూల్ విద్య బెంగుళూరు లో చేసారు ..1881 లో Ba డిగ్రీ సెంట్రల్ కాలేజీ ,యూనివర్సిటీ అఫ్ మద్రాస్ నుంచి పొందారు .దాని తరువాత యూనివర్సిటీ అఫ్ బొంబాయి నుంచి Licenciate In civil engineering(LCE) ను పొందారు .

మొదట pwd ,బొంబాయి లో ఉద్యోగం చేసారు .దాని తర్వాత “ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ “వారి నుంచి ఉద్యోగ ఆహ్వానం పొందారు .

మన దేశం లో “Automatic weir floodgates” ని మొట్టమొదట install చేసిన ఘనత sir మోక్షగుండం కు దక్కుతుంది ..1903 లో ఖడక్వాసాల రెసెర్వొఇర్ ,పూణే దగ్గర ,సర్ మోక్షగుండం యీ ఘనత సాధించారు ..

భారత మాత ముద్దు బిడ్డ గొప్పతనం గురించి తెలియని వారికి తెలియచేయండి ఫ్రెండ్స్ …

షేర్ చేయగలరు .

About The Author