మొదటి సారి గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు…

ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత 60 శాతం..

బాలురు ఉత్తీర్ణత 56 శాతం..

బాలికల ఉత్తీర్ణత 64 శాతం..

కృష్ణా జిల్లా 72 శాతం మొదటి స్థానం

పశ్చిమగోదావరి రెండో స్థానం 69 శాతం..

చివరి స్థానం కడప 49 శాతం..

*సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత 72 శాతం*..

బాలురు ఉత్తీర్ణత 68 శాతం..

బాలికల ఉత్తీర్ణత 75 శాతం..

మొదటి స్థానం కృష్ణా జిల్లా 81 శాతం..

రెండో స్థానం చిత్తూరు 76 శాతం..

చివరి స్తానం కడప 61 శాతం..

*మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు*

ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఏప్రిల్ 24

About The Author