బి.మఠం మండలం వాంపల్లె చెరువు వద్ద కల్వర్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు…

వైఎస్ఆర్ జిల్లా …

బి.మఠం మండలం వాంపల్లె చెరువు వద్ద కల్వర్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు…

15 మందికి తీవ్ర గాయాలు , ఇద్దరి పరిస్థితి విషమం…

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న ప్రయాణికులు…

108 లో బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు…

మైదుకూరు నుండి బద్వేలుకు వెస్తుండగా ఘటన…

About The Author