మజ్లిస్ తలుచుకుంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి: అక్బరుద్దీన్ ఓవైసీ…

https://www.youtube.com/watch?v=IvBprKXAT5I

ఏ ముఖ్యమంత్రి అయినా మా ముందు వంగాలి మా మాట వినాల్సిందే 11వ తేదీ తర్వాత మజ్లిస్ పార్టీ పవర్ ఏంటో ప్రపంచానికి చూపిస్తాం నేను నాయకుడు కాదు రాజకీయ రాజుని నేను తలుచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి పదవి పైన కూర్చో పెడతాను లేదంటే పక్కకు జరిపిస్తాను పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ బహిరంగ సభలో అక్బరుద్దీన్ వేసి చేసిన వ్యాఖ్యలు ఇది వారి ప్రసంగ అంతరార్ధం అర్ధమవ్వాల్సింది ఇక మీకే..? కలిసి కట్టుగా వుండనంతవరకు ఇలాంటివి వినాలి.. పడాలి..

 

About The Author