మాల్యాను భారత్‌కు అప్పగించండి.. బ్రిటన్ కోర్టు
లండన్ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ మల్లయ్య ను ఇండియా కి పంపాలీ అని తీర్ప ఇచ్చింది..
ఈ తీర్పు ను APPEAL చేసుకోవడానికి ఆయనకి 14 రోజులు గడువు ఇచ్చింది…
లండన్ చట్టం ప్రకారం ఆయన్ని ఇండియా కి పంపాలీ అని తీర్పును చెప్పింది…
ఈ మధ్య నే మల్లయ్య కు ఇచ్చిన లాంటి వీసా ల ను లండన్ ఇంక ఎవరికి ఇవ్వకూడదు అని Banned చేసారు…
ఇంక అయన ఇండియా కి వస్తే ఇక్కడ వున్న ఏ పార్టీ ఆయనకు లాయర్ ని పెడుతుందో