TRS అలబలాయ్ చేసుకుందాం ఆనందాన్ని పంచుకుందాం…

అలబలాయ్ చేసుకుందాం ఆనందాన్ని పంచుకుందాం…


పువ్వుల దండలు, బోకెలు.. బాణసంచా పేల్చకుండా ఉందాం.. ప్లాస్టిక్ రహిత.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…పార్టీ శ్రేణులకు..అభిమానులకు పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు గారు విజయఅందాన్ని కూడా ఆదర్శంగా చేసుకోవాలి అని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మంత్రి హరీష్ రావు గారు… ” రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో సంబురాలు చేసుకోనున్న సందర్భంగా.. విజయం సాధించక కలిసే సందర్భంలో బొకేలు.. పువ్వుల దండలు ,బాణసంచా లాంటివి తెవొద్దు అని ఒకరి నొకరు అలబలాయ్ తో ఆనందగా సంబురాన్ని చేసుకోవాలి అని మంత్రి హరీష్ రావు గారు పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయం సాధించిన్నప్పుడు సంబురాలుచేసుకోవడం..శుభాకాంక్షలు తెలపడం సహజమే కానీ ఆ సంబురాన్ని.. ఆనందాన్ని బొకేలు, బాణసంచా లాంటివి తో చేయడం వలన ప్లాస్టిక్ ని..ఇటు పర్యావరణాన్ని పాడు చేసేవాళ్ళం అవుతున్నాము.. కాబట్టి ..విజయ సంబురాన్ని అందరం కలిసి అలబలాయ్ చేసుకుంటూ… ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటు ఆనందంగా చేసుకుందాం..ప్లాస్టిక్ రహిత..పర్యావరణాన్ని రక్షిద్దాం అని కోరారు… ఇందుకు పార్టీ శ్రేణులు.. అభిమానులు దృష్టిలో పెట్టుకొని ఆదర్శంగా నిలవాలి అని తెలియజేశారు…మరో సారి మంట హరీష్ రావు గారు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు…

About The Author