సూర్య గ్రహణం సందర్భంగా కొన్ని సూచనలు…


సూర్య గ్రహణం సందర్భంగా
ది 21 .06 .2020 .ఆదివారం మృగశిరా నక్షత్రంలో
మిధున రాశి యందు రాహు గ్రస్త
ఖండ గ్రాస సూర్యగ్రహణం ఏర్పడుతుంది
ఈ సూర్యగ్రహణం
ఉ. 10.20 ని స్పర్శ కాలం
మ.01.55 మోక్ష కాలం

గ్రహణ శూల
………………
మేష రాశి వారికి …….. ధన లాభం

వృషభ రాశి. ….‌‌…‌…….. హాని

మిధునం ……………. ఘాతం

కర్కాటకం ……………. వ్యయం

సింహం. ……………… లాభం

కన్య ……………………సుఖం

తుల …………..‌………. మాననాశనం

వృశ్చికం ………………. అతి కష్టం

ధనస్సు ……………….. స్త్రీ కష్టం

మకరం……………….. సౌఖ్యం

కుంభం ……….‌……….. చింత

మీనం ……..‌‌……………వ్యధ

గ్రహణ దోష పరిహారార్థం
…………………………….
పై వ్యతిరేక రాశుల వారు
శివాలయంలో రుద్రాభిషేకం చేయించి

బియ్యం 1 1/4 kg
మినుములు
తెల్ల వస్త్రము
వెండి సూర్యబింబము 1
వెండి సర్పం
రాగి పాత్ర
ఆవు నెయ్యి
గోధుమలు. 1 1/4 kg
దానం చేసిన మంచిది

మృగశిర నక్షత్రం వృషభ మిధున
రాశుల వారు గ్రహణం చూడరాదు

గర్భిణీ స్త్రీలు
..‌‌…………….
ఉ.9 నుంచి మ.2.30 గంటల వరకు
తగు జాగ్రత్తలు తీసుకోవాగలరు

21వ తారీకు సాయంత్రం 6 గంటలకు
సాంబ సదాశివ స్వామివారికి
ప్రదోష కాల రుద్రాభిషేకం నిర్వహించబడును
కావున భక్తులంతా గ్రహణ శూల దోష పరిహారార్ధం నిర్వహించబడే ఆటువంటి రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొని అంగన్యాస కరన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించి గ్రహణ శూలా దోష నివృత్తిని పొంద వలసినదిగా మనవి.

About The Author