మాస్టర్ ప్లాన్ రోడ్డు కమిషనర్ గిరీష

తిరుపతి :నగరపాలక సంస్థ పరిధిలో కరకంబాడి రోడ్డు వినాయక నగర్  వద్ద ప్రజల సౌకర్యార్థం కరకంబాడీ మార్గం నుండి రేణిగుంట మార్గం కు అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేయనున్న 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డులో అనధికారికంగా స్విమ్మింగ్ పూల్, షెడ్లు ఏర్పాటు చేస్తున్న వాటిని కమిషనర్ గిరీష ఆదేశాల మేరకు అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, సిబ్బంది అనధికారికంగా కట్టిన సిమ్మింగ్ ఫూల్, షెడ్లు ఆదివారం ఉదయం తొలగించడం జరిగింది. కరకంబాడి మార్గంలోని గెస్ట్ లైన్ డేస్ హోటల్ పక్కన నుండి రేణిగుంట రోడ్డు 80 అడుగుల మాస్టర్ ప్లాన్ పనులు  వెంటనే ప్రారంభించాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ రోడ్డు లో భూములు ఉన్న రైతులు, నగరపాలక సంస్థ సర్వేయర్లు తో గతంలో సమావేశం నిర్వహించామని, కరకంబాడీ మార్గంలోని గెస్ట్ లైన్ డేస్ హోటల్ పక్క నుండి 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడం వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికే కొంత మేరకు సర్వే నిర్వహించడం జరిగిందని

About The Author