తెలంగాణ జవాన్ రాజేష్ ఎన్కౌంటర్…

జమ్మూ లో జరిగిన ఎన్కౌంటర్ లో అమరుడైన మన తెలంగాణ జవాన్ రాజేష్ (కొమురంభీం అసిఫాబాద్ జిల్లా). #జైజవాన్ అని కామెంట్ చేసి నివాళులు అర్పిద్దాం! ఒక్క నిమిషం సమయం చాలు..కొమురంభీమ్ జిల్లా చింతలమనేపల్లి మండలం శ్రీ రాజేష్ దక్వ నిన్న జరిగిన జమ్మూ కాష్మీర్ కాల్పుల్లో వీర మరణం పొందారు జవాన్ రాజేష్ కు ఇద్దరు ఆడపిల్లలు ఖుసీ రోషిన్ ఉన్నారు.

About The Author