శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని శ్రీ చ‌క్ర తిరుమంజ‌నం…

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌ని‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.