నవంబర్ 30న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల డిసెంబర్ కోటా విడుదల..


తిరుమల:
భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 30 న సోమవారం ఉద‌యం 11.00 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

అదే రోజు సాయంత్రం
3 గంటలకు ఆన్ లైన్ లో అద్దెగదుల బుకింగ్ కు అనుమతి…

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

About The Author