నకిలీ విత్తనాలు సరఫరా, అమ్మకాలు చేస్తున్న 12 మంది అరెస్ట్


నకిలీ విత్తనాలు సరఫరా, అమ్మకాలు చేస్తున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ & స్థానిక పోలీసుల సమన్వయంతో పట్టుకొని 12 మందిని అరెస్ట్ చేసిన బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసులు.

ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ. వి సత్యనారాయణ, ఐపీఎస్ గారు నకిలీ విత్తనాల అమ్మకం, సరఫరా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే…..

పట్టుబడిన వ్యక్తుల వారీగా స్వాధీనం చేసుకున్న నకిలీ పత్తి విత్తనాలు వివరాలు

1.పత్తిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, s, R/o Q.No. 366, No. 2, ఇంక్లైన్ బస్తి, బెల్లంపల్లి,
11 bags, each bag contains 25 kgs.
11×25=275 kgs
Rs.5,50,000/-

2.వూస సుబ్బారావు, నివాసం:గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, ప్రస్తుతం భీమిని గ్రామం & మండలం.
1 bag contains 25 kgs.
1×25=25 kgs
Rs.50000/-

3.చౌదరి దినేష్, నివాసం: భీమిని
3 bags, each bag contains 25 kgs.
3×25=75 kgs
Rs.1,50,000/-

4.మోహర్లే లచ్చుమెర, నివాసం: భీమిని మండలం
1 bag contains 25 kgs.
1×25=25 kgs
Rs.5000/-

5.తోటపల్లి మహేశ్, నివాసం: ఎస్‌సి కాలనీ భీమిని మండలం

6.కాశెట్టి మల్లయ్య, నివాసం: వెంకటాపూర్
6 bags, each bag contains 25 kgs.
6×25=150 kgs
Rs.300000/-

7.తన్నిరు వెంకటేష్ నివాసం: వెంకటాపూర్ గ్రామం, భీమిని మండలం.
4 bags, each bag contains 25 kgs.
4×25=100 kgs
Rs.200000/-

8.వొల్లాల ధనుంజయ్, నివాసం: చిన్నగుడిపేట్ గ్రామం, భీమిని మండలం
2 bags, each bag contains 25 kgs.
2×25=50 kgs
Rs.100000/-

9.ముస్కు శ్రీనివాస్, ని.కేస్లాపూర్ గ్రామం, భీమిని మండలం.
6 bags, each bag contains 25 kgs.
6×25=150 kgs
Rs.300000/-

10.నికోడే మల్లేశ్, ని. భీమిని గ్రామం& మండలం.
8 bags, each bag contains 25 kgs.
8×25=200 kgs
Rs.400000/-

11.మొర్లే తిరుపతి, ని. భీమిని
2 bags, each bag contains 25 kgs
2×25= 50 kgs
Rs.100000/-

12.జంగేపల్లి చందు, నివాసం: భీమిని
2 bags, each bag contains 25 kgs
2×25= 50 kgs
Rs.100000/-

13.రోశయ్య, నివాసం: పటంచేరు, హైదరాబాద్, ప్రస్తుతం: గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
8 bags, each bag contains 25 kgs.
8×25=200 kgs &
22 bags, each bag contains 50 kgs
22×50=1100 కాగ్స్
మొత్తం: 30 bags 1300 kgs, Rs.2600000/-

స్వాధీన పరచుకున్న సొత్తు వివరములు

1.కలర్ -3 బాక్సులు
2.వేయింగ్ మెషిన్ -1
3.మొబైల్ ఫోన్స్ -4
4.బోలెరో ట్రాలి B.No. TS19TA 1524.

మొత్తం: 76 బస్తాలు -2450 కేజీలు మరియు వీటి విలువ 49,00,000/-

ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి వివరాలు:

A13. రోశయ్య, నివాసం: పటంచేరు, హైదరాబాద్, ప్రస్తుతం: గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

ఇట్టి నేరస్ధులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన బెల్లంపల్లి ACP Sri M.A.Raheman గారు సి.ఐ కె.జగదీష్-బెల్లంపల్లి రూరల్, కిరణ్-CI టాస్క్ ఫోర్స్ రామగుండం, ఎస్.ఐ. కె.భాస్కర్ రావు- బెల్లంపల్లి-II Town, సమ్మయ్య- SI తాళ్ళగురిజల, ఎన్ రమాకాంత్-SI నెన్నెల్, AEO కాసీపేట శ్రీనివాస్-తాళ్ళగురిజల క్లస్టర్, AEO రామగిరి శ్రీకాంత్-నెన్నెల్ మరియు రాజేశ్వర్ –HC, హాజీ-HG, PCs-రఫీ, వినోద్, ప్రవీణ్, వెంకటేష్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది PCs-సంపత్ మరియు లక్ష్మణ్ లను CP గారు అభినందించారు.

About The Author