వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ హాస్టళ్లపై…

గురువారం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ హాస్టళ్లపై, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి, హాస్టల్ వార్డెన్ లతో సమీక్ష నిర్వహించారు.జిల్లాలో సంక్షేమ హాస్టల్ ల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్ వారిగా విద్యార్థుల సంఖ్య, సౌకర్యాలు, బోధకుల ఏర్పాటు, సిబ్బంది,సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు.

About The Author