వ్యవస్థలో పారదర్శకత వల్ల ప్రయోజనం ఎంతో తెలుసా?


టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి చేయకముందు రోజువారి వసూళ్ళు 85 కోట్లు. తప్పనిసరి చేసిన తరువాత 102 కోట్లు.

రోజుకు 17 కోట్ల అదనపు ఆదాయం..

నెలకు.. 17X30=510 కోట్లు
యేడాదికి.. 510X12=6120 కోట్లు

ఇదీ పాలనలో, విధానంలో పారదర్శకతను తేవడం వల్ల దేశానికి ఒనగూరే ప్రయోజనం.. కేవలం టోల్ వ్యవస్థలో సంస్కరణ తేవడం ద్వారా ఎంత ఆధాయం వ్యవస్థలోకి వచ్చిందో చూడండి.. ఇంతకుముందు యేడాదికి 6120 కోట్లు నల్లధనం క్రింద పోగుపడేది.. సమాంతర ఆర్థిక వ్యవస్థను సృష్టించేది.. రాజకీయనాయకులు, తీవ్రవాదముఠాలకు హవాలా ప్రక్రియలో నిధులు వెళ్ళేది ఇటువంటి లావాదేవీలనుండే..

ఇప్పుడు, ఫాస్టాగ్ తర్వాత ఈ అదనపు ఆదాయం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది.. టోల్‌ప్లాజాల నుండి ప్రజలకు త్వరగా విముక్తి లభిస్తుంది.. దేశ అభివృద్ధికి అధిక నిధుల లభిస్తాయి..

ఒక నిజాయితీ గల ప్రజానాయకుడు దేశాధినేత ఐతే దేశ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చోటు చేసుకొంటాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే.. గత ఆరేళ్ళుగా అనేక వ్యవస్థల్లో ఇలాంటి సంస్కరణలు తెచ్చి నిధులు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం జరిగింది.. ఇలా ఆదా ఐన నిధులతోనే, దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడం దగ్గర్నుండి, రైతులకు ఉచిత నగదు అందజేయడం, పంట భీమా సౌకర్యం కల్పించడం, పేదలకు ఆరోగ్యభీమా, రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రక్షణ రంగాన్ని బలోపేతం చెయ్యడం, కరోనా కాలంలో 75 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత నగదు బదిలీ, రేషన్ అందజేయడం జరిగింది..

ఒక్క పైసా కూడా దుర్వినియోగానికి గురవలేదు.. గత ఆరేళ్ళలో.. దేశం, దేశ ప్రజల శ్రేయస్సుకే ఖర్చు చేయడం జరిగింది..

About The Author