ఆలోక్ వర్మ – తెర వెనుక కథ…
ఆలోక్ వర్మ – తెర వెనుక కథ.
సుప్రీంకోర్టు కోర్టు పూర్వం.ఒక తీర్పులో సీబీఐ డైరెక్టర్ ని కేంద్రం నేరుగా నియమించకూడదని. ఒక సెలెక్ట్ కమిటీ ద్వారా నే నియమించాలని తీర్పు ఇచ్చి ఇకముందు ఈ విధానాన్నే అనుసరించాలని తీర్పు చెప్పింది.
అపోయింట్/రేమోవెల్ కమిటీ లో ముగ్గురే సభ్యులు
1.పీఎం 2.అపొజిషన్ లీడర్
3.సుప్రీంకోర్టు నియమించిన జడ్జ్
ఈ ముగ్గురే ఆలోక్ వర్మని సెలెక్ట్ చేశారు. అపొజిషన్ ఆనవాయితీ ప్రకారం ఖర్గే వర్మ ని సీబీఐ డైరెక్టర్ గా సెలెక్ట్ చెయ్యడానికి అప్పుడు ఒప్పుకోలేదు. కానీ
పీఎం జడ్జి ఓట్లు వేశారు కాబట్టి వర్మ సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు కూడా ఖర్గే డీసెంట్ నోట్ ఇచ్చాడు.
జూలై/ఆగస్ట్ నుంచే సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ ఆస్థానా వర్మ మీద భయంకరమైన ఆరోపణలు చేస్తూ రుజువులతో సహా హోమ్ సెక్రటరీ కి CVC కి పంపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకుండా CVC ని రహస్యంగా విచారణ చెయ్యమంది. వర్మకి సెప్టెంబర్/అక్టోబర్ వరకు ఈ విషయం తెలియ లేదు. తెలిసి వెంటనే తన అధికారాలు ఉపయోగించి ఆస్థాన మీద చర్యలు తీసుకున్నాడు. అరెస్ట్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు. అంతే కాక సీబీఐ డైరెక్టర్ తన పరిధి దాటి పీఎం, NSA, RAW ఆఫీసర్ల ఫోన్లు కూడా టాప్ చేసాడు. దుబాయ్ లో రా రహస్యంగా నడుపుతున్న MODULE వివరాలు బయటకు తెలిసేటట్లు చేసాడు. దాంతో RAW చీఫ్ PM ని కలిసి జరిగింది చెప్పి మా ప్రాణాలమీదకు ముప్పు వస్తోంది మా ఇన్ఫర్మేషన్ దుబాయ్ లో ముందుగా లీక్ అవుతోంది అని రుజువులు చూపించి వర్మ మీద కంప్లైంట్ చేశారు.(ఆగష్టా మైకేల్ ని దుబాయ్ నుంచి ఇండియా తెప్పించే పనిలో సీబీఐ/RAW/NSA కలసి పనిచేస్తున్నారు)
వెంటనే NSAదోవల్, CVC ని అర్ధరాత్రి పిలిచి వర్మ ని కూడా పిలిచి explanation అడిగారు.
సరి అయిన వివరణ ఇవ్వలేకపోవడంతో రాత్రికి రాత్రి ఇద్దరిని అంటే ఆస్థానని, వర్మని తప్పించారు. ఒక్క వర్మని తప్పిస్తే అనవసరంగా రాజకీయ కారణాలు చూపిస్తారని.
వర్మ సుప్రీంకోర్టు కి వెళితే CVC రిపోర్ట్ చూసి చాలా సీరియస్ allegations ఉన్నాయి. ప్రోబ్ కంటిన్యూ చెయ్యమని చెప్పారు.
ఇంతకు ముందు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కేంద్రానికి సీబీఐ అధికారిని డైరెక్ట్ వేయడానికి కానీ తీసేయ్యడానికి కానీ అధికారం లేదు.3 సభ్యుల ఒక్క సెలెక్ట్ కమిటీకి మాత్రమే ఉంది. అందుచేత ఆ తీర్పు ప్రకారం వర్మని తీసిన విధానం తప్పు. మళ్ళీ కొత్త సెలెక్ట్ కమిటీ కూర్చొని డిసైడ్ చెయ్యాలి అని చెప్పి తాను ఆల్రెడీ కేస్ జడ్జిమెంట్ ఇస్తున్నాను కాబట్టి తాను మళ్ళీ సెలక్షన్ కమిటీలో ఉండడం కరెక్టు కాదు అని చెప్పి గోగాయి గారు నెక్స్ట్ సీనియర్ జడ్జ్ సిక్రీ గారిని ఈ కమిటీ మెంబెర్ గా వేశారు.
కమిటీలో ఖర్గే డీసెంట్ నోట్ ఇచ్చారు. 4 ఆరోపణలు నిజమే మిగతావి ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి మళ్ళీ వర్మ నే డైరెక్టర్ గా వేసి ఈ మధ్య పోయిన 77 రోజులు ఆయనకు extension ఇవ్వాలి అని.కోరారు.
pm, సిక్రీ దానికి ఒప్పుకోలేదు. ఈ నాలుగు చాలా సీరియస్ allegations అందువల్ల అతనిని అదే పదవిలో ఉంచితే ఎంక్విరీ సక్రమంగా జరిగే అవకాశం లేదు అని చెప్పి వర్మని వేరే డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు ఈ నెల 31 న అంటే అతను రిటైర్ అయ్యే date వరకు కొత్త డిపార్ట్మెంట్ లో పనిచెయ్యమన్నారు
allegations లో ముఖ్యమైనవి.
1. విజయ్ మాల్య పై లుక్ అవుట్ నోటీస్ ప్రభుత్వం చెప్పిన వెంటనేనివ్వకుండా తాత్సారం చేసేడు. ముందుగా మాల్యాకి సమాచారం ఇచ్చింది ఇతనే అని
2. నిరావ్ మోడీ తో మెయిల్ సంభాషణలు చేస్తున్నాడని
3. మొయిన్ ఖురేషీ దగ్గర 2 కోట్లు తీసుకున్నట్లు రుజువులు దొరికాయి అని
4. ముఖ్యంగా ఆగష్టా మైకేల్ ని ఇండియా తీసుకు వచ్చే ఓరాయత్నం లో సహకరించడం లేదు అని
5. CVC విచారణ కోసం ఎన్ని సార్లు కొన్ని ఫైల్స్, పేపర్స్ అడిగినా ఇవ్వకుండా తప్పించుకున్నాడని..