లోక్ సభ స్పీకర్ శ్రీ ఓంబిర్లా’తో సమావేశమైన ఏపీ బిజెపి అధ్యక్షుడు

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓంబిర్లా’తో  సమావేశమైన ఏపీ బిజెపి అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు* ఇతర ముఖ్య నేతలు.

*శ్రీ ఓం బిర్లా ను శాలువాతో సత్కరించి, పూలబొకే, మొక్కను బహుకరించిన సోము వీర్రాజు*

*తిరుపతి పర్యటనలో ఉన్న శ్రీ ఓం బిర్లా’ను మర్యాద పూర్వకంగా కలసిన సోము వీర్రాజు,  శ్రీ ఓంబిర్లా కు నాయకులను, కార్యకర్తలను పరిచయం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు*

*సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అత్యున్నత లోక్ సభ స్పీకర్ స్థాయికి రావటానికి క్రమశిక్షణ, పట్టుదల ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన శ్రీ ఓంబిర్లా ను ఆదర్శంగా తీసుకోవాలన్న సోము వీర్రాజు

About The Author