నెల్లూరు జిల్లాలో దారుణం..చోటుచేసు కుంది.

నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్ కు చెందిన ఓ యువతిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేసాడు. వ్యభిచారం చేయాలంటూ  కర్రతో చితకబాదాడు.ఎంత బ్రతిమిలాడిన ఆ వ్యక్తి మాత్రం కనికరించలేదు.

మరింత రెచ్చిపోయి దాడి చేశాడు.                   వేరే వ్యక్తి చేత దాడి దృశ్యాలను వీడియా తీయీస్తూ పైశాసిక ఆనందం పొందాడు.ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తునవైరల్అవుతోంది.జిల్లా పోలీసు అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు

About The Author