అరటి ఆకుల్లో అన్నం తింటే ఏమవుతుందో తెలుసా ?

అరటి ఆకుల్లో అన్నం తింటే ఏమవుతుందో తెలుసా ?

అరటి ఆకుల్లో అన్నం తినడం వాళ్ళ కలిగే ప్రయోజనాలు..
అరటి ఆకుల్లో అన్నం తింటే పేగుల్లోని క్రిములు చనిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది.
అరటి ఆకులో రోజూ భోజనం చేయడం వల్ల దీర్ఘాకాలిక వ్యాధులు నయం అవుతాయి.
క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల తగ్గిపోతాయి.
అన్నం తింటే అది వెంటనే జీర్ణం అవుతుంది. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది.
మీకు బాగా ఆకలి వేసేందుకు కూడా అరటి ఆకు ఉపయోగపడుతుంది.
వేడిగా ఉండే ఆహారాన్ని అరటి ఆకుపై పెట్టగానే దానిపై ఉండే ఒక పొర కరిగి అన్నంలో కలిసిపోతుంది. ఇది అన్నానికి ఒకరకమైన రుచిని ఇస్తుంది.

విషం కలిపిన అన్నాన్ని అరటి ఆకులో వడ్డిస్తే ఆ ఆకు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. దీంతో అన్నంలో విషం కలిసిందని తెలుస్తుంది. అందుకే పూర్వం పగవారికి ఇంటికి వెళ్లినప్పుడు వారు అరటి ఆకులోనే భోజనం పెట్టించుకుని తినేవారు.