రానున్న మూడు గంటల్లో ప్రకాశం జిల్లా భారీ వర్షాలు,


రానున్న మూడు గంటల్లో ప్రకాశం జిల్లా ఉత్తర కోస్తా భాగాల్లో అతిభారీ వర్షాలు, పిడుగులు పడనుంది. ఇవి నేరుగా దివిసీమ​, మచిలీపట్నం, బాపట్ల​, అవనిగడ్డ వైపుగా వెళ్లనుంది. కర్నూలు, ఉత్తర కడప​, నెల్లూరు ఉత్తర భాగాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి.