సంక్రాంతి శుభాకాంక్షలు

రంగురంగుల రంగవల్లులతో స్వాగతం పలికే లోగిళ్ళు
మామిడి తోరణాలతో మెరిసే ముంగిళ్లు,
కొత్త అల్లుళ్ల సందళ్లు,
పొంగి పొరలే నూతన ధాన్యపు సిరులు,
హరిదాసుల సంకీర్తనలు,
కోడి పందాల సరదాలు,
సంవత్సరమంతా మదిలో నిలిచే సంక్రాతి పరవళ్లు,
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాతి శుభాకాంక్షలు…