వైస్ షర్మిల అరెస్ట్.. స్టేషన్ లోనే దీక్ష

https://www.youtube.com/watch?v=u8M8RyqUzIo

వైస్ షర్మిల అరెస్ట్.. స్టేషన్ లోనే దీక్ష కొనసాగిస్తోన్న.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల @9Staar Tv
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు..

About The Author