ఆ దరిద్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయి…టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

#kcr #revanthreddy #TRS #TPCC

కెసిఆర్ ఇంటినిండా తిండి తింటే బంగారు తెలంగాణ వచ్చినట్ట..

ఆ దరిద్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి @9Staar Tv
వాడు ముఖ్యమంత్రి అయితాడు , కొడుకు మంత్రి అవుతాడు , అల్లుడు మంత్రి అవుతాడు, సడ్డకుడి కొడుకు ఎంపీ ఐతడు , బిడ్డ ఎమ్మెల్సీ అయితది ..