అల్స‌ర్ స‌మ‌స్యాకు ఆయుర్వేద శాశ్వత పరిష్కారం..


ఆయుర్వేదంలో ఆమ్ల పిత్తమని అంటారు. గుండెల్లో మంటగా ఉండడం, ఆహారం తినకపోతే మంటగా అనిపించడం, తిన్న తరువాత కడుపులో నొప్పి రావడం.. వంటివన్నీ అల్సర్‌ లక్షణాలు. ఈ సమస్యలన్నిటికీ కేవలం సింపుల్ చిట్కాలతో మనం ఉపశమనం పొందవచ్చు.
ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం…

*1*.శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, ఉసిరికాయ, తెలుపు సైంధవ లవణం పొడి చేసి భోజనం చేశాక మజ్జిగతో తీసుకోవాలి. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది. మిరియాలను తక్కువగా, మిగిలిన పదార్థాలను సమాన భాగాల్లో తీసుకోవాలి.

*2*. ఒక గ్లాస్‌ వెన్న తీసిన మజ్జిగలో ఇనుప గరిట వేడి చేసి ముంచి అందులో ఒక టీస్పూన్‌ చక్కెర, కొద్దిగా జీలకర్ర, అల్లం కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది. ఉదయాన్నే పరగడుపునే ఈ మిశ్రమాన్ని తాగాలి.

*3*.సైంధవ లవణం, వెల్లుల్లి రసం, ఇంగువలను బాగా కలిపి కొద్ది మోతాదులో తీసుకోవాలి. కడుపు నొప్పి, మంట తగ్గుతాయి.

*4*. మారేడు గుజ్జు, బెల్లంలను సమానంగా కలిపి చిన్న ఉసిరికాయంత మాత్రలా చేసుకుని మజ్జిగతో తీసుకోవాలి. కడుపునొప్పి తగ్గుతుంది.

*5*. గంజి నీటిని అర గ్లాసు మోతాదులో తీసుకుని అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి కలిపి తాగాలి. కడుపులో ఉండే పుండ్లు తగ్గుతాయి.

*6*.వాల్‌ నట్స్, దానిమ్మ పండ్లు, వెలగ పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.

కారం వస్తువులు, మసాలాలు, జున్ను, మినపపప్పు, పెరుగు, పుల్లని వస్తువులు కొంత కాలం మానేయాలి. మజ్జిగ, వేయించి వండిన మెత్తని అన్నం, పెసరకట్టు, దానిమ్మ రసం, బెల్లం, పాలు మేలు చేస్తాయి.

*Note:-దీర్ఘకాలికంగా అల్సర్, గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట, జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి ఆదివాసి ఆయుర్వేదంలో కేవలం రెండు నెలల్లోనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది 9392857411.*

*సదా మీ సేవలో ????,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. వెంకటేష్ 9392857411.*

About The Author