విజ‌య‌వాడ డివిజ‌న్‌లో భారీగా రైళ్ల ర‌ద్దు..


ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో విజ‌య‌వాడ డివిజ‌న్ లో ఇటీవ‌ల భారీగా రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్నారు అధికారులు..వివిధ కార‌ణాల‌తో అనేక రైళ్లు ర‌ద్దు చేయ‌డంతో పాటు కొన్నింటిని దారి మ‌ళ్లిస్తున్నారు.మ‌రికొన్ని రైళ్ల‌ను పాక్షికంగా ర‌ద్దు చేస్తున్నారు..విజ‌య‌వాడ డివిజ‌న్ ప‌రిధిలో జ‌రుగుతున్న ప‌లు సాంకేతిక ప‌నుల కార‌ణంగా ఈనెల 13నుంచి ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసారు. కొన్ని దారి మ‌ళ్లించారు.మ‌రికొన్ని పాక్షికంగా ర‌ద్దు చేసారు.

*ర‌ద్దు చేసిన రైళ్ల వివ‌రాలు*
ఈనెల 13 నుంచి 17 వ‌ర‌కూ ర‌ద్ద‌యిన రైళ్లు

17237 – బిట్ర‌గుంట – చైన్నై సెంట్ర‌ల్

17238 – చెన్నై సెంట్ర‌ల్ – బిట్ర‌గుంట‌

22702 – విజ‌య‌వాడ – విశాఖ ప‌ట్నం (ఈనెల 13,14,15,17,18 తేదీల్లో ర‌ద్దు)

22701 – విశాఖ‌ప‌ట్నం – విజ‌య‌వాడ (ఈనెల 13,14,15,17,18 తేదీల్లో ర‌ద్దు)

*ఈనెల 13 నుంచి 19 వ తేదీ వ‌ర‌కూ ర‌ద్ద‌యిన రైళ్లు*
17267 – కాకినాడ పోర్టు – విశాఖ‌ప‌ట్నం

17268 – విశాఖ‌ప‌ట్నం – కాకినాడ పోర్ట్

07466 – రాజ‌మండ్రి – విశాఖ‌ప‌ట్నం

07467 – విశాఖ‌ప‌ట్నం – రాజ‌మండ్రి

17219 – మచిలీప‌ట్నం – విశాఖ‌ప‌ట్నం

17243 – గుంటూరు – రాయ‌గ‌డ‌

17239 – గుంటూరు – విశాఖ‌ప‌ట్నం

07977 – బిట్ర‌గుంట – విజ‌య‌వాడ‌

07978 – విజ‌య‌వాడ – బిట్ర‌గుంట‌

07279 – విజ‌య‌వాడ – తెనాలి

07461 – విజ‌య‌వాడ – ఒంగోలు

07576 – ఒంగోలు – విజ‌య‌వాడ‌

07500 – విజ‌య‌వాడ – గూడూరు

07575 – తెనాలి – విజ‌య‌వాడ‌

*ఈనెల 14 నుంచి 20 వ తేదీ వ‌ర‌కూ ర‌ద్ద‌యిన రైళ్లు*
17220 – విశాఖ‌ప‌ట్నం – మ‌చిలీప‌ట్నం

17244 – రాయ‌గ‌డ – గుంటూరు

17240 – విశాఖ‌ప‌ట్నం – గుంటూరు

07458 – గూడూరు – విజ‌య‌వాడ‌

*ఈనెల 13 నుంచి 19 వ‌ర‌కూ పాక్షికంగా ర‌ద్ద‌యిన రైళ్లు*
07896 – మ‌చిలీపట్నం – విజ‌యవాడ‌(రామ‌వ‌రప్పాడు- విజ‌య‌వాడ మ‌ధ్య ర‌ద్దు)

07769 – విజ‌య‌వాడ – మ‌చిలీప‌ట్నం(విజ‌య‌వాడ – రామ‌వ‌రప్పాడు మ‌ధ్య‌ ర‌ద్దు)

07863 – న‌ర‌సాపురం – విజ‌యవాడ‌(రామ‌వ‌ర‌ప్పాడు – విజ‌య‌వాడ మ‌ధ్య ర‌ద్దు)

07866 – విజ‌య‌వాడ – మ‌చిలీప‌ట్నం(విజ‌య‌వాడ – రామ‌వ‌రప్పాడు మ‌ధ్య‌ ర‌ద్దు)

07770 – మ‌చిలీపట్నం – విజ‌యవాడ‌(రామ‌వ‌రప్పాడు- విజ‌య‌వాడ మ‌ధ్య ర‌ద్దు)

07283 – విజ‌య‌వాడ – భీమ‌వ‌రం జంక్ష‌న్(విజ‌య‌వాడ – రామ‌వ‌రప్పాడు మ‌ధ్య‌ ర‌ద్దు)

07870 – మ‌చిలీపట్నం – విజ‌యవాడ‌(రామ‌వ‌రప్పాడు- విజ‌య‌వాడ మ‌ధ్య ర‌ద్దు)

07861 – విజ‌య‌వాడ – న‌ర‌సాపురం(విజ‌య‌వాడ – రామ‌వ‌రప్పాడు మ‌ధ్య‌ ర‌ద్దు)

About The Author