ఎలక్షన్ కోడ్ ప్రకారం బిజినెస్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
ఎలక్షన్ కోడ్ ప్రకారం బిజినెస్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
1.బ్యాంకు లో కాష్ లక్షకు మించి డిపాజిట్ చేస్తే, ఆ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కి వెల్తది.. బ్యాంకు వాళ్ళు ఆ డిపాజిట్ కి సోర్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయ్..
2.బ్యాంకు లో కాష్ లక్షకి మించి withdraw చేస్తే, బ్యాంకు వాళ్ళకి మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తది.. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్కమ్ టాక్స్ డిపార్మెంట్ కి వెల్తది..
3. కాష్ తో ట్రావెల్ చేసేవాళ్ళు, ఆ కాష్ కి ప్రూఫ్ ఉంచుకొని ట్రావెల్ చేయండి.. ప్రూఫ్ లేకుండా చేస్తే డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది పడటానికి ఛాన్సెస్ ఉన్నాయ్..
4.గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు, ట్రావెల్ చేసేప్పుడు ఆ గోల్డ్ కి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకువెళ్ళండి..
5.సోర్స్/ ప్రూఫ్స్ లేకుండా కాష్/ గోల్డ్ తీసుకువెళ్తూ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చిక్కితే కనుక వాటిని సీజ్ చేయడానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి..
ఈ యాభై రోజులు జాగ్రత్తగా ట్రాన్సక్షన్స్ చేసుకోండి.. ఇబ్బంది పడకండి.