బాలల దినోత్సవం సందర్భంగా… యానాం విచ్చేసిన శ్రీ జేడీ లక్ష్మీ నారాయణ గారు

బాలల దినోత్సవం సందర్భంగా… యానాం విచ్చేసిన శ్రీ జేడీ లక్ష్మీ నారాయణ గారు షెడ్యూల్ లో లేకపోయినా…మొట్టమొదటి సారిగా తాళ్ళరేవు వెళ్ళి…కొరంగి శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధులు బాలల ఆశ్రమాన్ని సందర్శించడం చిన్నారులు తో ముచ్చటించడం ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాడి రాంబాబు గారిని ఆశ్రమం గురించి ఆశ్రమానికి ఏం అవసరమే అడిగి తెలుసుకొన్నారు.. తన వంతు చేయవలసింది చేస్తానని భరోసా ఇచ్చారు

About The Author