ISRO బృందానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

ISRO బృందానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం సాయంత్రం GLSV-MK III-D2/GSAT-29 ఇస్రో చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతమైంది.

GLSV-MK III-D2/GSAT-29 వాహక నౌక సమాచార వ్యవస్థ కు ఉపయోగపడే GSAT-29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్ళింది.

GSAT-29 మొత్తం బరువు 3,423 కిలోలు. భారత్‌ నుంచి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం. GSAT-29 పదేళ్లపాటు సమాచార వ్యవస్థలో సేవలందించనుంది.

ఈ అంతరిక్ష ప్రయోగం ద్వారా జమ్ముకశ్మీర్‌, ఉత్తర ఈశాన్య భారత భూభాగాల్లో సమాచార సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది.

బుధవారం సాయంత్రం 5:08 గంటలకు కౌంట్‌డౌన్‌ ముగియగానే ఈ రాకెట్‌ 3,600 కిలోల ఉపగ్రహం జీశాట్‌-29ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

About The Author