కోరుట్ల నియోజక వర్గం ఇబ్రహీం పట్నం రోడ్ షో లో ఎంపి కవిత…

https://youtu.be/CSQs1y8xDCQ

పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు

పసుపు గురించి పార్లమెంటులో మాట్లాడటమే కాదు.. ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టాను.

హైదరాబాద్ కు కామర్స్ కమిటీ వస్తే రైతులను తీసుకెళ్ళి కల్పించాను

పసుపు రైతులను ఏనాడు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.
పసుపు రైతులను పట్టించుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ మాత్రమే

రూ.4 లక్షల ధర ఉండే బాయిలర్ లకు రెండు లక్షల సబ్సిడీ ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది

రైతన్నల సమస్యలపైన చిత్తశుద్ధితో పని చేసేది టిఆర్ఎస్ పార్టీ మాత్రమే

వారి ఆవేదన మాకు అర్థమైంది కాబట్టే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రం పై ఒత్తిడి తెచ్చాం

ప్రధాని నరేంద్ర మోడీ కీ మనసు కరగలేదు

ఆ పార్టీ నాయకుడు రాంమాధవ్ చిలక పలుకులు పలికారు

పసుపు బోర్డు సాధనను కొనసాగిస్తా…

*కోరుట్ల నియోజక వర్గం ఇబ్రహీం పట్నం రోడ్ షో లో ఎంపి కవిత*

About The Author